మహబూబాబాద్: నరసింహుల పేట మండలంలో క్రీడా ప్రాంగణాలను ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్న గ్రామస్తులు
Mahabubabad, Mahabubabad | Aug 24, 2025
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ముంగిమడుగులోని తెలంగాణ క్రీడా ప్రాంగణలు నిరూపయోగంగా మారాయని గ్రామస్థులు ఆదివారం...