మద్యం మత్తులో ట్రాన్స్ఫార్మర్ పట్టుకొని వ్యక్తి ఆత్మహత్యయత్నం పరిస్థితి విషమం
Anantapur Urban, Anantapur | May 10, 2026
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను పట్టుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది దీంతో అతనిని ఆదివారం రాత్రి అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వారి కుటుంబ సభ్యులు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.