అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్‌లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
ఆదిలాబాద్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యే, ఎంపీలతో పాటు పలువురు అధికారులు పాల్గొని అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు.