రాజేంద్రనగర్: ఎల్బీనగర్లో ఉద్యోగులు డ్వాక్రా మహిళల బతుకమ్మ సంబరాలు
ఎల్బీనగరజోన్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ పరిధిలో ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు, ఆశా వర్కర్లు కలిసి బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళా కార్పొరేటర్లు, డీసీలు పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటిందన్నారు.