కడప: పేదలు కోరుకునేది విద్య, వైద్యం, ఉపాధి అవి దూరం చేయాలని చూస్తే సహించేది లేదు: వైసిపి నాయకులు
Kadapa, YSR | Sep 14, 2025 ఈరోజు కడప నగరంలోని జగన్ గారి ప్రభుత్వంలో నిర్మించిన రిమ్స్ సూపర్ స్పెషలిటీ, కాన్సర్, మెంటల్ వైద్యశాలలను పరిశీలించిన జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి గారు, మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్. బి.అంజాద్ బాషా గారు, కడప నగర మేయర్ కే సురేష్ బాబు.నాయకులు మాట్లాడుతూ....పేదలు కోరుకునేది విద్య, వైద్యం, ఉపాధి..విద్య, వైద్యం పేదలకు దూరం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు