కొలనుభారతి క్షేత్రంలోక్షేత్రంలోని: అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం రాష్ట్రంలోని ఏకైక సరస్వతి ఆలయంగా పేరుగాంచిన కొత్తపల్లి మండలంలోని కొలనుభారతి క్షేత్రంలో సరస్వతి అమ్మవారికి ఆశ్వియుజ మాసం గురువారం సరస్వతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు, ప్రాతఃకాల సమయంలోనే అమ్మవారికి నదీ జలలతో అభిషేకించారు, అనంతరం ప్రత్యేక అలంకరణ చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు, భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు