కూటమి నాయాకుల కనుసన్నల్లోనే యూరియా ఇతర రాష్ట్రాలకు తరలిపోతుంది.కుటమి నాయకులపై మండిపడ్డ శ్రీశైల మాజీ ఎమ్మెల్యే శిల్పా
Srisailam, Nandyal | Sep 7, 2025
యూరియా కొరతపై శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆత్మకూరు వైయస్సార్...