నంద్యాల జిల్లా బనగానపల్లె రెగ్యులర్ డిప్యూటీ ఎమ్మార్వోగా చంద్రశేఖర్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఈయన గతంలో డిప్యూటీ తహశీల్దారుగా నందికొట్కూరు, జూపాడు బంగ్లా, డోన్లో పనిచేశారు. నూతన తహశీల్దార్గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖర్కు కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.