కావలి: అప్రమత్తంగా ఉన్నాం: కావలి మున్సిపల్ కమిషనర్ శ్రవణ్
అప్రమత్తంగా ఉన్నాం: కావలి మున్సిపల్ కమిషనర్ వర్షాలను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉన్నామని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ అన్నారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశామని చెప్పారు. వారికోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు డ్రైనేజీ వాటర్ బయటికి వెళ్లేలా చూస్తున్నారన్నారు. ఎవరికి ఏ సమస్య వచ్చ