Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాల నూతన అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఖాదర్బాషా

Nandyal Urban, Nandyal | Jun 26, 2026
సాధారణ బజీల్లో బంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గా బదిలీ కాపాడిన ఖాదర్బాషా శుక్రవారం నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించారు ముందుగా పోలీస్ కార్యాలయానికి వచ్చిన ఆయన జిల్లా సాయుధం నుండి గౌరవ వందన స్వీకరించారు. ఈయన గతంలో డోంట్ డిఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఇంటెలిజెన్సీ విభాగం నుండి నంద్యాల జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు

MORE NEWS

No related stories for this location.