బనగానపల్లె: బనగానపల్లె మండలం లో దేవాలయ భూములు అక్రమ మైనింగ్
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం పలుకూరు గ్రామంలోని రామేశ్వర స్వామి దేవాలయం భూమి 308 సర్వే నెంబర్లు గల నాలుగు ఎకరాల భూమిలో కొందరు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నట్లు ఆలయ అర్చకులు భాస్కర్ ఆరోపించారు. జిల్లా కలెక్టర్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసిన ఎవరు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు