వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం,బాపట్ల పట్టణంలో పందిళ్ళ వద్ద ప్రత్యేక మీటర్లు ఏర్పాటు చేసిన సిబ్బంది
Bapatla, Bapatla | Aug 27, 2025
ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ సౌకర్యం లభించింది.ఈ క్రమంలో బాపట్ల పట్టణంలోని వినాయక మండపాలలో...