కూకట్పల్లి: షాద్నగర్: గుండెపోటుతో బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ కుమార్ కన్నుమూత
షాద్నగర్ చౌదరిగూడ మండలం ఎదిర గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. ఆయన భౌతిక కాయాన్ని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు.