సామర్లకోటలో ప్రధాన పైప్లైన్ మరమ్మతులు కారణంగా నాలుగు, ఆరు వార్డులకు, శుక్రవారం మంచినీటి సరఫరా నిలుపుదల
Peddapuram, Kakinada | Aug 7, 2025
కాకినాడ జిల్లా సామర్లకోట పురపాలక సంఘం పరిధిలో, ఒకటో వార్డు ఎస్టేట్ కాలనీ నందు 450 mm డయా పైప్ లైన్ జాయింట్ వద్ద కొంత...