పూడూర్: కుత్బుల్లాపూర్... తనను ఎమ్మెల్యే గా గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే వివేకానంద
వివేకానంద కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే గా మరోసారి భారీ మెజారిటీతో విజయం సాధించడంతో ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాడు.. ఎమ్మెల్యే గా గెలిచిన అనంతరం ప్రజలకు ధన్యవాదాలు తెలిపేందుకు కాలనీల్లో పర్యటిస్తున్నారు