అనంతపురం అర్బన్: అనంతపుర నగరంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్
Anantapur Urban, Anantapur | Apr 14, 2026
అనంతపురం నగరంలోని అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ ఆనందు, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటప్రసాద్, సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి మంగళవారం ఉదయం 10 గంటల ఐదు నిమిషాల సమయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు.