మహబూబాబాద్: మహబూబాబాద్ లో యూరియా కోసం లైన్ లో నిలబడి పొత్తు పొత్తుగా కొట్టుకున్న మహిళా రైతులు..
Mahabubabad, Mahabubabad | Sep 5, 2025
మహబూబాబాద్ జిల్లా కేంద్రం లో యూరియా బస్తాల కోసం 2 మహిళలు జుట్లు జుట్లు పట్టుకొని పొట్టు..పొట్టుగా కొట్టుకున్న ఘటన...