సంగారెడ్డి: ఆరోగ్య సేవలో బలోపితం కోసం సమిష్టిగా కృషి చేయాలి : సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య
జిల్లాలో ఆరోగ్య సదుపాయాలన్న నేత పెంపునకు అధికారులు వైద్య సిబ్బంది మరింత శ్రద్ధ తీసుకొని పనిచేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. గురువారం సంగారెడ్డి కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించిన 17వ కామన్ రివ్యూ మిషన్ బృందం డి బ్రీతింగ్ సమావేశానికి ఆమె అధ్యక్షతన వహించి మాట్లాడారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న పలు ఆరోగ్య సమస్యలు అందిస్తున్న సేవలు మానవనరులు ఔషధాలు లభ్యత వంటి తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం సందర్శించి వివరాలు సేకరించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కామన్ బృందం సూచించిన సూచనలను పరిగణలోకి తీసుకొని అమలుపరచాలని కలెక్టర్ పేర్కొన్నారు.