అదిలాబాద్ అర్బన్: చాకలి ఐలమ్మ పోరాటన్ని అందరూ స్ఫూర్తి గా తీసుకోవాలి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వెల్లడి
భూమి కోసం.. భుక్తి కోసం... వెట్టి చాకిరి విముక్తి కోసం... పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. శుక్రవారం వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బోథ్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బోథ్ మండల కేంద్రంలో గతంలో తాను మాట ఇచ్చిన ప్రకారంగా ధోభీ ఘాట్ నిర్మాణానికి రూ. 20 లక్షలు మంజూరు చేశామని, వెంటనే పనులు మొదలు పెట్టుకోవచ్చని అన్నారు. అ