నంద్యాల అర్బన్: ప్రథమ నంది ఆలయంపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్న విలేకరులపై SP కి ఫిర్యాదు చేసిన ఆలయ కమిటీ చైర్మన్ చలం బాబు
Nandyal Urban, Nandyal | Jun 16, 2026
నంద్యాల ప్రథమ నంది ఆలయం పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసిన ఇద్దరు విలేకరుల పై నంద్యాల జిల్లా ఎస్సీ సునీల్ షోరాన్ కు ఫిర్యాదు చేసినట్లు ఆలయ కమిటీ చైర్మన్ చలంబాబు మంగళవారం మీడియా తెలిపారు. ప్రథమ నంది లయంలో చేసిన అభివృద్ధిపై చర్చకు రావద్దు ఆయన సవాలు విసిరారు