రాజేంద్రనగర్: అబ్దుల్లాపూర్ మెట్టు పొల్యూషన్ పరిధిలో హై టెన్ టవర్ ఎక్కి ఓ యువకుడు హల్చల్
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేగింది. హైటెన్ టవర్ ఎక్కిన ఓ యువకుడు తనకు ఇంట్లో వారు పెళ్లి చేయడం లేదని, ఆత్మహత్య చేసుకుంటా అంటూ నానా హంగామా చేశాడు. పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు, స్థానికులు ఎంత చెప్పినా వినలేదు. చివరకు ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు టవర్ ఎక్కి అతడిని కిందకు దింపే ప్రయత్నంలో పైనుంచి దూకేశాడు