మేడిపల్లి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరినా భీమారం మండల ముస్లీం మైనార్టీ సంఘ వైస్ ప్రెసిడెంట్ హైమద్
భీమరం మండల కేంద్రానికి చెందిన భీమరం ముస్లిం మైనారిటీ సంగం(భీమరం )వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ హైమద్ పాషా సోమవారం సాయంత్రం ప్రభుత్వ విప్ వేములవాడ MLA ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరారు.పార్టీ విధివిధానాలు నచ్చి పార్టీలో చేరినట్టు ఆయన తెలిపారు.