కడప: కీచక కరస్పాండెంట్ వెంకటేశ్వర్లును కఠినంగా శిక్షించాలి: PSU రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు
Kadapa, YSR | Sep 14, 2025 కీచక కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు ని కఠినంగా శిక్షించాలని ప్రగతిశీల విద్యార్ధి సంఘం రాష్ట్ర కార్యదర్శి సుబ్బారాయుడు జిల్లా కలెక్టర్, SP గారిని కడప నగరంలోని వారి కార్యాలయం నుండి పత్రిక ప్రకటన ద్వారా కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ కడప జిల్లా మైదుకూరు టూన్లోని TVSM ప్రయివేట్ పాఠశాలలో చదువుతున్న బాలికపై అదే పాఠశాల కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు లైంగికంగా వేదిస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.