ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలో పగిలిన పైప్ లైన్ పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది
ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం వద్ద నీరు లీకేజ్ అవుతున్నా మున్సిపల్ అధికారులు వాటర్ వర్క్స్ సిబ్బంది పట్టించడం లేదని స్థానికులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు, నీటి విడుదల చేస్తే వాల్ డ్యామేజీ కావడంతో నీరు వృధాగా పోతుంది, ఈ నీరు తాగునీటిలో కలిసి కలుషితమవుతుండటంతో ప్రజలు అనారోగ్య పారిన పడే అవకాశం ఉంది, సంబంధిత అధికారులు వెంటనే పైప్ లైన్ కు మరమ్మత్తులు చేయాలని కోరుతున్నారు