అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని రాష్ట్ర గవర్నర్కు అబ్దుల్ నజీర్ కి స్వాగతం పలికిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎమ్మెల్యే ప్రసాద్
Anantapur Urban, Anantapur | Jul 1, 2026
అనంతపురం నగరంలోని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఘన స్వాగతం పలికిన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ బుధవారం ఉదయం 10:50 నిమిషాల సమయంలో ఘన స్వాగతం పూల బొకేలు అందజేశారు