సిరిసిల్ల: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే :CPM పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కోడం రమణ
Sircilla, Rajanna Sircilla | Sep 14, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా...