డోన్: బేతంచర్ల లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
Dhone, Nandyal | Jun 9, 2026 కేంద్రం పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుతూ ప్రజలపై పెనుభారం మోపుతోందని సీపీఎం నాయకులు సుబ్బరాయుడు, మధుశేఖర్ ఆరోపించారు. మంగళవారం బేతంచెర్లలోని పాత బస్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ఇంధన ధరలను తగ్గించాలని రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే పెంచిన ధరలను త వీడియో డౌన్లోడ్ అవుతుంది