ఏపీకి ప్రత్యేక హోదా వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ మంజూరు చేయాలి:CPIMLలిబరేషన్ జిల్లా కార్యదర్శి
నంద్యాల జిల్లా నందికొట్కూరు ఏపీకి ప్రత్యేక హోదా ఉత్తరాంధ్ర వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీమంజూరుచేయాలి( సిపిఐ ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి పిక్కలి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు, శుక్రవారంవినోద్ మిశ్రా పార్టీ కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు, అనంతరం మీడియాతో జిల్లా కార్యదర్శి పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూప్రధానమంత్రి నరేంద్ర మోడీ16న శ్రీశైలం నంద్యాల కర్నూలు జిల్లాల పర్యటనకు వస్తున్న సందర్భంగాముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజెపి పార్టీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆంధ్రప్రదేశ్ ఏపీకి ప్రత్యేక హోదా వెనుకబడిన