అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ మీడియా సమావేశం నిర్వహించారు
Anantapur Urban, Anantapur | Jul 7, 2026
ఎస్ఐఆర్14వ తేదీ లోపల పూర్తి చేయాలని అధికారులు ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఆనంద్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నుంచి పూర్తి వివరాలను వెల్లడించారు