పార్టీ కోసం అంకిత భావంతో కలిసి పని చేస్తామని కర్నూల్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కే. బాబురావు ప్రకటించారు. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో..మాట్లాడుతూ..తన సస్పెన్షన్‌ను ఎత్తివేసినందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఎపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీలో ఎవరి పట్లా ద్వేషాలు లేవని, నంద్యాల జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌తో కూడా ఎలాంటి అభిప్రాయ భేదాలు లేవని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే వరకు పార్టీ కోసం ప్రాణం ఉన్నంత వరకు శ్రమిస్తానని తెలిపారు.కర్నూలు జిల్లాకు ఇంతకాలంగా డీసీసీ అధ్యక్షు