Public App Logo
Jansamasya
News
पुलिस
Bjp
National
Police
Bihar
बिहार
कांग्रेस
मौत
बीजेपी
विधायक
Congress
Modi
Delhi
Viral
Odisha
Rajasthan
अमित_शाह
दिल्ली
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
Uttarpradesh
Cricket
शादी

దేవి రెడ్డి పల్లి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కలకత్తాకు చెందిన కార్మికుడికి గాయాలు

Anantapur Urban, Anantapur | Nov 28, 2025
శ్రీ సత్య సాయి పుట్టపర్తి జిల్లాలోని కదిరి నియోజకవర్గం దేవీ రెడ్డిపల్లి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కోల్కతాకు చెందిన మసూద్ అనే కార్మికుడికి గాయాలయ్యాయి. గాయపడిన అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం శుక్రవారం రాత్రి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

MORE NEWS

No related stories for this location.

దేవి రెడ్డి పల్లి వద్ద ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి కలకత్తాకు చెందిన కార్మికుడికి గాయాలు - Anantapur Urban News