రామాపురం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో 9వ తరగతి విద్యార్థి మృతి, మరో విద్యార్థినికి గాయాలు
Anakapalle, Anakapalli | Sep 4, 2025
అనకాపల్లి మండలం రామాపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కవల పిల్లలైన అన్న మృతి చెందగా చెల్లి గాయపడింది, గురువారం అన్నా...