Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైసీపీ దళిత మహిళకు అవమానం పోలీసులను ఆశ్రయించిన మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల

Anantapur Urban, Anantapur | Apr 17, 2026
అనంతపురం నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆర్టీసీ మాజీ రీజినల్ చైర్మన్ మంజుల. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలు 30 నిమిషాల సమయం ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు దళిత మహిళని అవమానించారని పోలీసులకు ఫిర్యాదు తెలియజేశారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైసీపీ దళిత మహిళకు అవమానం పోలీసులను ఆశ్రయించిన మాజీ ఆర్టీసీ రీజనల్ చైర్మన్ మంజుల - Anantapur Urban News