అనంతపురం అర్బన్: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో పోషణ పక్వాడ్ సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించిన 20 సూత్రాలకమిటీ చైర్మన్ లంక దినకర్
Anantapur Urban, Anantapur | Apr 9, 2026
అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలోని గురువారం మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల సమయం లో ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన పోషన్ పక్వాడ్ సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన 20 సూత్రాల కమిటీ చైర్మన్ లంకా దినకర్, జిల్లా కలెక్టర్ ఆనందు అధికారులు పాల్గొన్నారు.