నంద్యాల అర్బన్: నంద్యాలలో అన్నా క్యాంటీన్లను ఆకస్మికంగా తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేసన్న
Nandyal Urban, Nandyal | Jun 24, 2026
నంద్యాల పట్టణంలోని అన్న క్యాంటీన్లను మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆహార నాణ్యత, పరిశుభ్రతను పరిశీలించి, ప్రజలకు నాణ్యమైన ఆహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు. అనంతరం బీఎల్ఎలు ఇంటింటి సర్వేను గడువులోగా పూర్తి చేయాలని, పారిశుధ్య కార్మికులు భద్రతా పరికరాలు తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశించారు.