సచివాలయ సిబ్బందినిర్లక్ష్యం వల్లస్మార్ట్ రేషన్ కార్డు లోఎం ఆర్ అప్పారావు కాలనీ పేరును తప్పుగాముద్రించారని ఆవేదన వ్యక్తం
Nuzvid, Eluru | Sep 16, 2025 ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని MR అప్పారావు కాలనీ సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల విద్యా ప్రదాత, మాజీ మంత్రివర్యులు, దివంగత ఎమ్మార్ అప్పారావు పేరుతో నామకరణ చేసిన ఎంఆర్ అప్పారావు కాలనీ పేరు స్మార్ట్ రేషన్ కార్డులో తప్పుగా ప్రచురించి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని విద్యా ప్రదాత పేరును తప్పుగా ప్రచురించడంపై ఎంఆర్ అప్పారావు కాలేజీ చెందిన కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా కాలనీకి చెందిన మస్తాన్ వలి మంగళవారం ఉదయం 11:30 సమయంలో మాట్లాడుతూ రాష్ట్ర గృహనిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి స్మార్ట్ రేషన్ కార్డులు లో ఎంఆర్ అప్పారావు పేరు తప్పుగా ప్రచురిం