బనగానపల్లె: భీమునిపాడు లో పోలీసుల కార్డెన్ సెర్చ్ ఆపరేషన్, అక్రమ మద్యం అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్
నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమునిపాడు గ్రామంలో శనివారం తెల్లవారుజామున సిఐ హనుమంతనాయక ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కార్డెన్సర్ నిర్వహించారు ఇతనికెళ్ళు అక్రమంగా మద్యం అమ్ముతున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 35 వాటర్ బాటిల్లు 8 బీర్ బాటిలను స్వాధీనం చేసుకున్నారు అనంతరం గ్రామ ప్రజలతో సమావేశం ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించారు