నందికోట్కూరు: జలకనూరు బాట వద్ద గుండెపోటుకు గురైన డ్రైవర్..తప్పిన ప్రమాదం
నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని జలకనూరు బాట దగ్గర ఆర్జీఎం ఇంజినీరింగ్ కాలేజీ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రావడంతో ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది.వివరాల్లోకి వెళ్తే నందికొట్కూరు పట్టణంలో సంగయ్యపేట కాలనీలో నివాసం ఉంటున్న రేనాటి మధార్ సాహెబ్(51) నంద్యాల ఇంజనీరింగ్ కళాశాల బస్సు(ఏపి 21 టి ఎక్స్ 6897)డ్రైవర్ గా పనిచేస్తున్నాడు.రోజూ మాదిరిగా శనివారం నందికొట్కూరు నుండి ఇంజనీరింగ్ విద్యార్థులను బస్సులో ఎక్కించుకొని నంద్యాలకు వెళ్తూ ఉండగా జలకనూరు బాట దగ్గర డ్రైవర్ కు గుండెపోటు రావడంతో వెంటనే కుప్పకూలిపోవడంతో బస్సు రోడ్డు దాటి పొలాల్లోకి వెళ్ళింది,వెంటనే