మధిర: బోనకల్ రైతు వేదిక నందు రైతు నేస్తం కార్యక్రమం
బోనకల్ రైతు వేదిక నందు రైతు నేస్తం కార్యక్రమం మంగళవారం బోనకల్ రైతు వేదిక నందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతు నేస్తం కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారిని ముండ్లపాటి విజయనిర్మల హాజరయ్యారు శాస్త్రవేత్తలు రైతులతో ముఖాముఖి చర్చలు జరిపి రైతులకు వ్యవసాయంలో ఎదుర్కొనే పలు సమస్యలపై పరిష్కార మార్గాలు సూచించారు