Public App Logo
Jansamasya
National
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Fidfimpact
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
Worldenvironmentday
Beattheheat

ఇచ్చోడ: మాదాపూర్ సమీపంలో కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం

Ichoda, Adilabad | Dec 5, 2024
ఇచ్చోడ మండలంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోందని మాదాపూర్ గ్రామ యూత్ ప్రెసిడెంట్ ఎస్. కె అర్బాజ్ తెలిపారు. మాదాపూర్ గ్రామ సమీపంలో ఓ రైతు వ్యవసాయ పొలంలో మహిళలు పత్తి తీసే క్రమంలో కనిపించిందని గ్రామస్తులు గురువారం తెలిపారు. ఈ విషయంపై  ఫారెస్ట్ అధికారి నౌసిలాల్ కు సమాచారం అందించగా  ఘటన స్థలానికి చేరుకొని పంట పొలాల్లో గాలింపు చర్యలు చేశారు. పాదముద్రల సేకరణ చేపట్టారు.

MORE NEWS