జహీరాబాద్: మొగుడంపల్లి మండల కేంద్రంలో పేకాటరాయుళ్ల అరెస్ట్, ఐదు మందిపై కేసు నమోదు
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకుని తీసుకుని కేసు నమోదు చేసినట్టు చిరాగ్ పల్లి రాజేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాత్రి మొగుడంపల్లి మండల కేంద్రంలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంతో సిబ్బందితో కలిసి దాని నిర్వహించి ఐదు మందిని అదుపులోకి తీసుకుని వారి వద్ద 4090 నగదు, పేక ముక్కలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.