కడప: కడప సెంట్రల్ జైలుకు చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు నిందితులు
Kadapa, YSR | Oct 31, 2025 కడప సెంట్రల్ జైలుకు చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసు నిందితులు..నిందితులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంతో భద్రత నడుమ కడప కేంద్రకారాగారానికి తరలింపు..ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ చిత్తూరులోని ఆరవ అదనపు సెషన్స్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే..