అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని ఈడిగ గౌడ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
Anantapur Urban, Anantapur | Jun 7, 2026
అనంతపురం నగరంలోని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయంలో ఈడిగ, గౌడ ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు.