అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, కుటుంబ పార్టీలు కుట్రలో మహిళా బిల్లును నిర్వీర్యం చేశారన్నారు
Anantapur Urban, Anantapur | Apr 19, 2026
కుటుంబ పార్టీల కుట్రలో మహిళా బిల్లును నిర్వీర్యం చేశారని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ తెలిపారు .అనంతపురం నగరంలోని ఆర్ఎంపీ గృహంలో ఆదివారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు.