అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రెడ్డిపల్లి సమీపంలో ఉన్న జాతీయ రహదారిపై కార్మికుడి పైకి దూసుకెళ్లిన లారీ కార్మికుడికి తీవ్రగాయాల
Anantapur Urban, Anantapur | Apr 6, 2026
అనంతపురం నగర శివారులోని రెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు పనులు చేసుకుంటున్న కార్మికుడి పైకి లారీ దూసుకెల్లడంతో జంతలూరు గ్రామానికి చెందిన ఎర్రి స్వామి అనే కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. కార్మికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉండడంతో అతనిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.