Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలి అధికార ప్రభుత్వం సింగపూర్ పర్యటనలతో ప్రజాధనం వృధా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

Anantapur Urban, Anantapur | Apr 13, 2026
అనంతపురం నగరంలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ సోమవారం ఉదయం 11 గంటల ఐదు నిమిషాల సమయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

MORE NEWS

No related stories for this location.

అనంతపురం అర్బన్: రాష్ట్రంలో ప్రజా సమస్యలను గాలికి వదిలి అధికార ప్రభుత్వం సింగపూర్ పర్యటనలతో ప్రజాధనం వృధా సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ - Anantapur Urban News