జి. కొత్తపల్లిలో అక్రమంగా నిల్వ ఉంచిన 3750 కేజీలు రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు
Nuzvid, Eluru | Aug 8, 2025
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లిలో 3750 కేజీలు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు ...