గుంతకల్లు: గుత్తిలో విసృతంగా పోలీసుల తనిఖీలు, రికార్డులు లేని 12 వాహనాలకు రూ.14600 జరిమానా
ఆదివారం సాయంత్రం సాయంత్రం పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీ నిర్వహించారు. రికార్డులు సరిగాలని 12 బైకులకు,బొలెరో ,ఆటో వాహనాలకు లకు రూ:14600/-జరిమానా విధించారు. జిల్లా పోలీసులను అధికారుల ఆదేశాల మేరకు గుత్తి ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో సిబ్బందితో వాహనాల తనిఖీలు నిర్వహించినట్టు తెలిపారు.