వ్యభిచార గృహంపై పోలీసుల దాడి పోలీసుల అదుపులో ఇద్దరు విటులు ముగ్గురు మహిళలు
Ongole Urban, Prakasam | May 10, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని ఎన్జీవో కాలనీలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేసి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికుల సమాచారం మేరకు తాలూకా పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులతో పాటు మరో ముగ్గురుని అదుపులోకి తీసుకొని వారిపై కేసు నమోదు చేశారు ఇందులో ఇద్దరు విటులు ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు మహిళలను హోమ్ కు తరలించారు. ఈ సందర్భంగా తాలూకా పోలీసుల మాట్లాడుతూ ఏవైనా సాంఘిక కార్యకలాపాలు మీ పరిసరాల్లో జరుగుతుంటే స్థానిక పోలీసులకు లేదా డైల్ 112 కు సమాచారం ఇవ్వాలని కోరారు