మఖ్తల్: సమస్యలు పరిష్కరించాలనీ అంగన్వాడీ టీచర్లు మంత్రి వాకిటి శ్రీహరి ఇంటి ముట్టడి.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మంత్రి వాకిటి శ్రీహరి ఇంటిని ముట్టడించడానికి వచ్చిన అంగన్వాడీ టీచర్లు,హెల్పర్లు ను వారిని సాదరంగా తన ఇంట్లోకి ఆహ్వానించిన మంత్రి తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేసిన అంగన్వాడి టీచర్లు హెల్పర్లు వారి సమస్యల కు సానుకూలంగా స్పందించి మంత్రి వాకిటి శ్రీహరి వారి సమస్యలను క్యాబినెట్లో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి. కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన హామీ మేరకు 18 వేల శాలరీ ఇవ్వాలని, ప్రీ ప్రైమరీ పిఎంసి విద్యను అంగన్వాడి కేంద్రాల్లో నిర్వహించాలి, విద్యా బోధన బాధ్యత అంగ